గత ప్రభుత్వం 10 కోట్ల 70 లక్షల పని దినాలు కల్పిస్తే.. ఈ ప్రభుత్వం 2 కోట్ల 69 లక్షల పని దినాలను తగ్గించిందన్నారు. ఉపాధి హామీని సక్రమంగా అమలు చేయాలని, వారానికి 6 రోజులు పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
తిరువూరు
తిరువూరు: ఎరువుల దుకాణాల్లో ఏవో తనిఖీలు