ఘంటసాల: ఉపాధ్యాయుడిపై విచారణ నిర్వహించిన ప్రత్యేకాధికారి

ఘంటసాల మండలం దాలిపర్రు ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయునిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, మచిలీపట్నం డీఈవో ఆదేశాల మేరకు విచారణాధికారి ఐ. పద్మరాణి శనివారం ఘంటసాల ఎంఈవో కార్యాలయంలో విచారణ చేపట్టారు. బాధితులు అందించిన వివరాల ప్రకారం, ఆ ఉపాధ్యాయుడు వ్యాపారాలు చేస్తూ విధుల్లో అలసత్వం వహించినట్లు వచ్చిన ఆరోపణలపై ఈ విచారణ జరిగినట్లు పద్మరాణి తెలిపారు.

సంబంధిత పోస్ట్