గన్నవరం: మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ ఏర్పాట్లు పరిశీలన

గన్నవరం పట్టణం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు బుధవారం విగ్రహం ఏర్పాటు పనులను స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. విగ్రహం చుట్టూ జరుగుతున్న సుందరీకరణ పనులు, లైటింగ్ మరియు ఇతర మౌలిక వసతుల నాణ్యతను ఆయన తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్