గుడివాడ: నియోజకవర్గంలో 2. 04 లక్షల మంది ఓటర్లు

గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం నిర్వహించారు. గుడివాడ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,04,963 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. 2002లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాతో ఇప్పటివరకు 1,59,120 మందిని మ్యాపింగ్ చేసినట్లు ఆర్డీవో వెల్లడించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై పూర్తి వివరాలు ఆయన సమావేశంలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్