గుడివాడ: డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా

కృష్ణా జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘాను పటిష్టం చేసింది. విద్యాసంస్థల వద్ద ఆకతాయిల వేధింపులు, అనవసర గుంపులు చేరకుండా నిరోధించే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శుక్రవారం గుడివాడలోని విద్యాసంస్థల వద్ద డ్రోన్ పర్యవేక్షణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్