గుడివాడ: ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నాం

గుడివాడ రూరల్ మండలం పోలీస్ స్టేషన్ ను గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ బుధవారం వార్షిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని ఇబ్బందికర పరిస్థితులను చంటిబాబు వివరించారు. అనంతరం రూరల్ సీఐ సోమేశ్వర రావుతో కలిసి రికార్డులను పరిశీలించి, పోలీస్ స్టేషన్ ప్రగతిని సమీక్షించారు. ఉత్తమ సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్