గుడ్లవల్లేరు: ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం, కలెక్టర్ ముఖ్యమంత్రి పర్యటించే ప్రదేశాలను పరిశీలించారు. తొలుత మండల కేంద్రమైన గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో డాక్టర్ ఎల్.వి. ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ భవనాన్ని సందర్శించి, అందులోని వివిధ విభాగాలను, పరికరాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్