పది ఫలితాల్లో చల్లపల్లి బాలిక రికార్డు.. సీఎం ప్రశంసలు!

చల్లపల్లిలోని ఎన్టీఆర్ హైస్కూల్ విద్యార్థిని దుత్తా నిత్యశ్రీ పదో తరగతి పరీక్షల్లో 597 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచింది. నిత్యశ్రీ విజయంపై ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, విద్యార్థినితో పాటు పాఠశాల సిబ్బందిని ప్రోత్సహించిన భువనేశ్వరిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్