మచిలీపట్నం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం

ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికగా 'మీకోసం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఆయన, అధికారులు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అవిన్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్