మచిలీపట్నం: 15 న మీ కోసం కార్యక్రమం

ఈ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుండి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం --ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రభుత్వం మండల, మున్సిపల్ స్థాయిలకు వికేంద్రీకరించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్