మచిలీపట్నం: ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలి

జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో, మే 1వ తేదీన జిల్లాలోని పమిడిముక్కల మండలంలో ముఖ్యమంత్రి పర్యటిస్తారని, పింఛన్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో మాట్లాడతారని తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్