మచిలీపట్నం: 'తప్పనిసరిగా బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలి'

జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించుటకు తప్పనిసరిగా బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు సోమవారం మచిలీపట్నంలో ప్రత్యేక సంక్షిప్త సవరణ ముందస్తు కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ ముందస్తు కార్యక్రమం జిల్లాలో చేపట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్