మచిలీపట్నం: గుర్తింపు లేని పార్టీలకు ఈసీ షోకాజ్ నోటీసులు

ఆరు సంవత్సరాలుగా ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ. కే. బాలాజీ ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా నమోదై, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనని ఈ పార్టీలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ వివరించారు.

సంబంధిత పోస్ట్