మచిలీపట్నం: అందరి సహకారంతో సమర్థవంతంగా అమలు

జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2026 నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్