జిల్లావ్యాప్తంగా మిగిలిపోయిన 11 బార్ల దరఖాస్తులకు గురువారం లాటరీ విధానాన్ని నిర్వహించారు. మొత్తం 37 దరఖాస్తులు స్వీకరించగా, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ లాటరీ ద్వారా 6 బార్లకు లైసెన్సులు మంజూరు చేశారు. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో ఐదు, గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో ఒక బారుకు లైసెన్సులు దక్కాయి.