మచిలీపట్నం: న్యాయం అందించడానికి పోలీస్ శాఖ సిద్ధం

కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ప్రజల సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించి న్యాయం అందించడానికి సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 'మీకోసం' కార్యక్రమంలో ఆయన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను విని, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి పరిష్కరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్