మచిలీపట్నం: ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా ఉండాలి

ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తూ ప్రసార మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని వారి చాంబర్‌లో 2026-27 సంవత్సరానికి నూతనంగా మంజూరైన మీడియా అక్రిడిటేషన్ కార్డులను మీడియా ప్రతినిధులకు కలెక్టర్ పంపిణీ చేశారు. సమస్యలను అధికారులకు తెలియజేయడంలో పాత్రికేయుల పాత్ర అనిర్వచనీయమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్