ఇబ్రహీంపట్నం: బూడిద లారీలను నిలిపివేసిన స్థానిక లారీ ఓనర్లు.

ఇబ్రహీంపట్నం ఎన్టి. టి. పి. ఎస్ యాష్ పాండ్ బూడిద లోడింగ్ ను స్థానిక లారీ ఓనర్లు నిలిపివేశారు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ, స్థానికులకు లోడింగ్ ఇవ్వకపోతే ఒక్క లారీ కూడా లోడింగ్ అవ్వనివ్వమని వారు తేల్చి చెప్పారు. ఎన్టి. టి. పి. ఎస్ అధికారి ఈ. ఈ హరినారాయణ రెడ్డిని బూడిద కలిసిన నీటిని చూపించి నిలదీశారు. దీంతో రోడ్డుపై వందలాది లారీలు బారులు తీరాయి.

సంబంధిత పోస్ట్