కొండపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్.

కొండపల్లి ఎస్టీ కాలనీలో బుధవారం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పర్యటించారు. డ్రైనీజీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మునిసిపాలిటీ సిబ్బందికి సూచించారు. నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాన్ సమయంలో ఇళ్ల వద్దే ఉండాలని కోరారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన పంటలకు పరిహారం అందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్