మైలవరం: రోడ్డుపై తోపుడు బండ్లు.. పాదచారులకు అవస్థులు

మైలవరం లోని నూజివీడు రోడ్డులో ప్రధాన రహదారి అక్రమణలకు నిలయంగా మారింది. రోడ్డుపై తోపుడు బండ్లు, వాహనాల పార్కింగ్ తో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలకు తెగించి రోడ్డుపై నడవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్