వెల్వడం: కాంట్రాక్టర్ ని నిలదీసిన వెల్వడం గ్రామ ప్రజలు..

మైలవరం-వెల్వడం రహదారి అధ్వానంగా మారడంతో, 8 నెలలు గడిచినా పనులు పూర్తి కాకపోవడంపై స్థానికులు కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతి ఎవరిచ్చారని నిలదీశారు. ఈ రోడ్డుపై ఆరుగురు మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారని స్థానికులు ఆరోపించారు. కాంట్రాక్టర్ సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్