రెడ్డిగూడెం నుండి రుద్రవరం వరకు ఉన్న R&B రోడ్డు ఇరువైపులా భారీ గుంతలతో ప్రమాదకరంగా మారిందని, ముఖ్యంగా రాత్రిపూట రోడ్డు కనిపించక అనేక ప్రమాదాలు జరిగి జీవితాలు మంచానికి పరిమితం అవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా రోడ్డు సమస్యతో బాధపడుతున్నామన్నారు ప్రజలు, అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.