మంత్రి స‌త్య‌కుమార్ యాదవ్ తో కలసి ఎమ్మెల్యే పర్యటన.

గురువారం ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాదుతో కలిసి నందిగామ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా కీసర వద్ద మున్నేరు వాగు వరద ఉధృతిని, మొంథా తుఫాను వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్