పామర్రు: అక్రమ మట్టి తవ్వకాలు

పామర్రు మండలం రిమ్మనపూడి గ్రామంలో చెరువు తవ్వకాలు పగలు, రాత్రి తేడా లేకుండా జోరుగా సాగుతున్నాయి. కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ, అనుమతితో తవ్వుతున్నా ఐదు నుంచి 12 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుపుతున్నారు. మట్టిని అమ్ముకుని డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని, అధిక వేగంతో, టెబ్రికార్డ్ శబ్దంతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్