పెడన: పీజీఆర్ఎస్ లో ఎలాంటి ఫిర్యాదులు అందలేదు

పెడన తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల వేదిక సజావుగా జరిగింది. ఈ సమావేశానికి తహశీల్దార్ అనిల్ కుమార్ అధ్యక్షత వహించగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మండలంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫిర్యాదు లేమీ అందలేదని తహశీల్దార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్