కంకిపాడు: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి

నెప్పల్లి గ్రామ ప్రజలు తమ ఇంటిలోని చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి గ్రామ పంచాయతీకి అందజేయాలని, తద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ బాలాజీ సూచించారు. బుధవారం మధ్యాహ్నం కంకిపాడు మండలంలోని నెప్పల్లి గ్రామంలో పర్యటించిన ఆయన, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామస్తులు చెత్త వల్ల దుర్గంధం వెదజల్లుతోందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్