మాధవరంలో స్వచ్ఛ రథాన్ని పరిశీలించిన కలెక్టర్

కలెక్టర్ డా. లక్ష్మీశ, జేసీ ఎస్. ఇలక్కియా బుధవారం ఏ. కొండూరు మండలం మాధవరంలో పర్యటించి, స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని పరిశీలించారు. పరిశుభ్రత నిర్వహణ, వ్యర్థాల విభజన, పాత వస్తువుల సేకరణపై అధికారులకు సూచనలు చేశారు. గ్రామాలను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా మార్చడంలో స్వచ్ఛ రథం కీలకమని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్