శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ని పరిశీలించిన ఎమ్మెల్యే

గంపలగూడెం మండలం, అనుముల్లంక గ్రామంలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే కూలీకపొడి శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సమస్యపై అధికారులతో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరమ్మతుల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించగా, అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్