ఆగస్టు 6న విజయవాడ పాత బస్టాండ్ వద్ద మహాధర్నా

విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్‌కు లీజుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ పౌరవేదిక ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం గురువారం జరిగింది. "ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీ" ఏర్పాటయ్యింది. ఆగస్టు 6న పాత బస్టాండ్ వద్ద మహాధర్నా నిర్వహించాలని తీర్మానించారు. 137 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖులు, న్యాయవాదులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్