ప్రాధాన్య ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలి: మంత్రి నారాయణ

విజయవాడలోని ఓ హోటల్లో జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పురపాలక సంఘాల్లో తరచూ సమీక్షలు నిర్వహించాలని, ఖర్చు చేసే ప్రతి రూపాయి వివరాలు ఆన్లైన్లో నమోదు అయ్యేలా పారదర్శకత పాటించాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్