లాంగ్ స్టాండింగ్ ఎస్ఐల బదిలీలకు రంగం సిద్ధం

ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒకే చోట ఎక్కువ కాలం విధులు నిర్వహిస్తున్న ఎస్ఐలను బదిలీ చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరిపాలనా అవసరాలు, సమర్థవంతమైన పోలీసింగ్ లక్ష్యంగా ఈ బదిలీలు చేపట్టనున్నారు. లాంగ్ స్టాండింగ్లో ఉన్న అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ బదిలీల జాబితాకు ఉన్నతాధికారుల ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత పోస్ట్