ఎన్టీఆర్ జిల్లా పోలీసులు రాష్ట్ర డి. జి. పి. హరీష్ కుమార్ గుప్తాని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ రాజ శేఖర బాబు బొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్లు కృష్ణ కాంత్ పటేల్, తిరుమలేశ్వర రెడ్డి, లక్ష్మి నారాయణ, సరిత, కృష్ణ ప్రసన్న, షిరీన్ బేగం, డి. జి. పి. ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశామని తెలిపారు.