భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత

విజయవాడలోని భవానీపురంలో 42 ఫ్లాట్ల కూల్చివేతను నిరసిస్తూ బాధితులు హైవేపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. బాధితులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతకు గల కారణాలపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్