ఎన్టీఆర్: కమిషనర్ గా రాజశేఖర్ బాబు ఏడాది పూర్తి.. వీడియో రిలీజ్

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా రాజశేఖర బాబు బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కమిషనర్ కార్యాలయం నుండి ఒక విడియో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచామన్నారు. డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా ట్రాఫిక్ సమస్య నియంత్రించామన్నారు, ఇలా పలు అంశాలను చోడిస్తూ వీడియో రిలీజ్ చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది మనస్ఫూర్తిగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్