విజయవాడ: వినతులు ఇవ్వండి.. పరిష్కారం పొందండి!

విజయవాడ కలెక్టరేట్లో సోమవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. నేరుగా రాలేని వారు ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్