కర్నూలు: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు

కర్నూలు నగర ప్రజలకు రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగానే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నగరపాలక కమిషనర్ ఎస్. రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. శనివారం మునగాలపాడు తాగునీటి సరఫరా కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. వేసవికాలంలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా, అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని పేర్కొన్నారు. నిరుపయోగంగా ఉన్న మోటార్లను మరమ్మతులు చేపట్టి, అవసరమైన కొత్త యంత్రాలను గుర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్