వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చెడు ప్రవర్తన వదిలి, మంచి మార్గంలో నడవాలని ఎస్సై సురేశ్ వారికి సూచించారు. వారి జీవనశైలి, ఉపాధిపై ఆరా తీశారు. నేరాల పునరావృతం జరగితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.