డోన్ నూతన ఎస్‌ఐగా పి. గోపాల్ బాధ్యతలు

డోన్ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పి. గోపాల్ బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో చేరిన అనంతరం శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సమర్థవంతమైన పోలీసింగ్ అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సహచర అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్