సచివాలయాలు మందుబాబులకు టాయిలెట్లుగా మారాయి: ప్రజల ఆవేదన

హాలహర్వి మండలం గుల్యం గ్రామ సచివాలయం ప్రజలకు తమ సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ గ్రామ వార్డు సచివాలయాలు మందు బాబులకు టాయిలెట్లుగా మారి యూరిన్ అక్కడే వస్తున్నాయని సచివాలయం వచ్చిన ప్రజలు చెబుతున్నారు. పంచాయతీ అధికార నిర్లక్ష్యానికి గ్రామ సచివాలయం ముందు ఆరుబయట యూరిన్ వస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని సచివాలయాల ముందు పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్