కొలిమిగుండ్ల మండలంలోని పలు గ్రామాల్లో రేపు శుక్రవారం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అంకిరెడ్డిపల్లె సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. ప్రభావిత గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.