బేతంచర్ల: జనగణన పగడ్బందీగా నిర్వహించాలి: తహశీల్దార్

బేతంచెర్లలో జనగణన ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని తహశీల్దార్ నాగమణి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎనిమిరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గణన ఖచ్చితంగా జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణలో జనగణన ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్