డోన్: మెగా లోక్ అదాలత్ ద్వారా 1023 కేసుల పరిష్కారం

డోన్ లో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో సీనియర్ సివిల్ జడ్జి పి. దివాకర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. వినోద్కుమార్ ఆధ్వర్యంలో సీసీ, ఎక్సైజ్, ఎస్టీసీ, ఓఎస్ విభాగాలకు చెందిన మొత్తం 1,023 కేసులు ఇరు పక్షాల రాజీతో పరిష్కారమయ్యాయి. లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని న్యాయమూర్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్