డోన్ నియోజకవర్గ అభివృద్ధిపై సమావేశం

గురువారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్‌ను డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. డోన్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చించారు. జిల్లా పరిపాలన సహకారంతో అభివృద్ధిని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.

సంబంధిత పోస్ట్