గూడూరు: ఏపీడబ్ల్యూజేఎఫ్ మండల అధ్యక్షుడిగా దౌలత్ ఖాన్

గూడూరు మండల ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన అధ్యక్షుడిగా దౌలత్ ఖాన్‌ను కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం గూడూరు పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ ఆవరణలో జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా ప్రభాకర్ నాయుడు, గౌరవ అధ్యక్షుడిగా శరత్ బాబు, కార్యదర్శులుగా కిరణ్ కుమార్, మహబూబ్ బాషా, అబ్దుల్లా, సభ్యులుగా ఇస్మాయిల్, ఇషాక్ బాషా, రాజశేఖర్, ఎర్రన్నలు ఎన్నికయ్యారు. రాష్ట్ర, జిల్లా నాయకులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్