పెద్దకడబుర్ మండలంలోని మేకడోన గ్రామంలో బుధవారం టీడీపీ నాయకుడు రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చూడటమే దీని ముఖ్య ఉద్దేశమని రాఘవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వడ్ల నబీ, ఈరన్న, వన్నప్ప కూడా పాల్గొన్నారు. కర్నూలు, మంత్రాలయం ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది.