నంద్యాల: విజిబుల్ పోలీసింగ్.. రోడ్డు భద్రతపై అవగాహన

నంద్యాల జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌తో పాటు రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వాడాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ వినియోగం, త్రిబుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు.

సంబంధిత పోస్ట్