ఇంధన కొరతపై అధికారుల ప్రకటనలు–వాస్తవ పరిస్థితులు భిన్నం

నంద్యాల జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పలు పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చేస్తున్న ప్రకటనలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్