రాయలసీమ దేవాదాయ జోన్ డీసీగా రామాంజనేయులు

దేవాదాయశాఖ రాయలసీమ జోన్ డిప్యూటీ కమిషనర్‌గా రామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం మద్దిలేటి స్వామి ఆలయంలో ఉప కమిషనర్, ఈఓగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ పదవీ విరమణ చేయడంతో ఈ నియామకం చేపట్టినట్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. ఈ నియామకం ద్వారా రాయలసీమ జోన్‌లోని దేవాలయాల నిర్వహణలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్