పలు రైళ్లు తాత్కాలిక రద్దు.. ప్రయాణికులకు సూచన

గుంతకల్లు డివిజన్ పరిధిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంతకల్లు–బోధన్ రైలు ఈ నెల 30, 31 తేదీల్లో రద్దు కాగా, గుంతకల్లు–మార్కాపురం రైలును మే 31, జూన్ 1 తేదీల్లో నిలిపివేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి ముందస్తుగా తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్