నంద్యాల జిల్లాకు 3500 మెట్రిక్ టన్నుల యూరియా: కలెక్టర్

ఆగస్టు 1న జిల్లాకు 3500 మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని తన చాంబర్‌లో వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు ఆగస్టు 1న వచ్చే యూరియాను అవసరమైన ప్రాంతాలలో రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్